Drastic changes in GST Registration Process!
ఈ ఆర్టికల్ లో, మీకు ది.22-12-2020 నాడు జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్. 94/2020-Central Tax లో, రిజిస్ట్రేషన్ కు సంబందించి వచ్చిన మార్పులు గురుంచి, మీకు అర్ధం అయ్యేలా వివరించడం జరిగింది. ముందుగా, రిజిస్ట్రేషన్ కు సంబంధించి, కొత్తగా తెచ్చిన మార్పులు Rule No.8(4A) ద్వారా అమలు పర్చడం జరుగుతుంది. కానీ, ఏ తేదీ నుండి మార్పు చెందిన, ఈ రూల్ నెంబర్ 8(4A) అమలు లోకి వస్తుందో చెప్పడం జరగలేదు. కనుక రూల్ నెంబర్ […]